Slide show

[people][slideshow]

అష్టకం

అష్టకం

దేవతలకు పూజ చేసేందుకు ఎన్నో మార్గాలున్నాయి. స్తోత్రం చేయడం ఒకానొక చక్కటి మార్గం. అష్టకం (బహువచనం: అష్టకాలు) అనేది ఎనిమిది శ్లోకాల సమాహారం. సాధారణంగా అష్టకాలు సంస్కృత భాషలోఉంటాయి. శంకర భగవత్పాదులవారు చాలా అష్టకాలు రచించారు. అష్టకాల చివర ఫలశ్రుతి ఉంటుంది. ఫలశ్రుతి అంటే ఈ రచనని విన్నవారికి, చదివిన వారికి కలిగే లాభం ఏమిటని తెలిపే వివరణ.

No comments:

vehicles

[cars][stack]

business

[business][grids]

health

[health][btop]