దుర్గాష్టకం
దుర్గాష్టకం

|
ఉద్వపయతునశ్శక్తి - మాదిశక్తే ద్దరస్మితమ్ తత్వం యస్యమాహత్సూక్ష్మం - మానన్దోవేతి సంశయః 1 జ్ఞాతుర్ఞానం స్వరూపం - స్యాన్నగుణోనాపి చక్రియా యదిస్వ స్య స్వరూపేణ - వైశిష్య్యమనవస్దీతిః 2 దుర్గే భర్గ సంసర్గే - సర్వభూతాత్మవర్తనే నిర్మమేనిర్మలేనిత్యే - నిత్యానందపదేశివా! 3 శివాభవాని రుద్రాణి - జీవాత్మపరిశోధినీ! అమ్బా అమ్బిక మాతంగీ - పాహిమాం పాహిమాం శివా 4 దృశ్యతేవిషయాకారా - గ్రహణే స్మరణే చధీః ప్రజ్ఞావిషయ తాదాత్మ్య - మేవం సాక్షాత్ ప్రదృశ్యతే 5 పరిణామో యథా స్వప్నః - సూక్ష్మస్యస్థూలరూపతః జాగ్రత్ ప్రపఞ్చ ఏషస్యా -త్తథేశ్వర మహాచితః 6 వికృతి స్సర్వ భూతాని - ప్రకృతిర్దుర్గదేవతా సతః పాదస్తయోరాద్యా - త్రిపాదీణియతేపరా! 7 భూతానామాత్మనస్సర్గే - సంహృతౌచతథాత్మని ప్రభవే ద్దేవతా శ్రేష్ఠా - సఙ్కల్పానారా యథామతిః 8 ఫలశ్రుతి
యశ్చాష్టక మిదం పుణ్యం - పాత్రరుత్థాయ మానవః
పఠేదనన్యయా భక్త్యా - సర్వాన్కామానవాప్నుయాత్ |
No comments: