భ్రమరాంబాష్టకం
భ్రమరాంబాష్టకం

|
శ్రీ కంఠార్పితపత్రగండయుగళాం - సింహాసనాధ్యాసినీం | లోకానుగ్రహకారిణీం గుణవతీం - లోలేక్షణాం శాంకరీం | పాకారిప్రముఖామరార్చితపదాం - మత్తేభకుంభస్తనీం | శ్రీ శైలభ్రమరాంబికాం భజ మనః - శ్రీ శారదాసేవితామ్| 1 వింధ్యాద్రీంద్రగృహాన్తరే నివసతీం - వేదాన్తవేద్యాం నిధిం | మందారద్రుమపుష్పవాసితకుచాం - మాయాం మహామాయినీః| బంధూక ప్రసవోజ్వలారుణనిభాం - పంచాక్షరీరూపిణీం | శ్రీ శైలభ్రమరాంబికాం భజ మనః - శ్రీ శారదాసేవితామ్| 2 మాద్యచ్ఛుంభనీశుంభమేఘపటల - ప్రధ్వంసజంఝానిలాం | కౌమారీ మహిషాఖ్యశుష్కవిటపీ - ధూమోరుదావానలాం | చక్రాద్యాయుధసంగ్రహోజ్జ్వలకరాం - చాముండికాధీశ్వరీం | శ్రీ శైలభ్రమరాంబికాం భజ మనః - శ్రీ శారదాసేవితామ్| 3 కేళీమందిరరాజతాచలసరో - జాతోరుశోభాన్వితాం - నక్షత్రేశ్వరశేఖరప్రియతమాం - దేవీ జగన్మోహినీమ్ | రంజన్మంగళదాయినీం శుభకరీం - రాజత్స్వరూపోజ్జ్వలాం | శ్రీ శైలభ్రమరాంబికాం భజ మనః - శ్రీ శారదాసేవితామ్| 4 సంసారార్ణవతారికాం భగవతీం - దారిద్ర్యవిధ్వంసినీం | సంధ్యాతాండవకేళికప్రియసతీం - సద్భక్తకామప్రదాం | శింజన్నూపురపాదపంకజయుగాం - బింబాధరాం శ్యామలాం | శ్రీ శైలభ్రమరాంబికాం భజ మనః - శ్రీ శారదాసేవితామ్| 5 చంచత్కాంచనరత్నచారుకటకాం - సర్వంసహావల్లభాం | కాంచీకాంచనఘంటికాఘణఘనాం - కంజాతపత్రేఓనాం | సారోదారగునాంచితాం పురహర - ప్రాణేశ్వరీం శాంభవీం | శ్రీ శైలభ్రమరాంబికాం భజ మనః - శ్రీ శారదాసేవితామ్| 6 బ్రహ్మర్షీ శ్వరవంద్పాదకమలాం - పంకేరుహాక్షస్తుతాం | ప్రాలేయాచలవంశపావనకరీం - శృంగారభూషానిధఙం | తత్త్వాతీతమహాప్రభాం విజయినీం - దాక్షాయణీం భూరవీం | శ్రీ శైలభ్రమరాంబికాం భజ మనః - శ్రీ శారదాసేవితామ్| 7 భ్రమరాంబామహాదేవ్యా - అష్టకం సర్వసిద్ధిదం | శత్రూనాం చాసురాణాం చ - ధ్వంసనం త ద్వదా మ్యహమ్| ఇతి భ్రమరాంబాష్టకం |
No comments: