దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ వెస్ట్ జోన్ ఐ.జి.పి శ్రీ యం.స్టీఫెన్ రవీంద్ర ఐపీఎస్, నిజామాబాద్ రేంజ్ ఐ.జి.పి శ్రీ ఎన్.శివశంకర్ రెడ్డి ఐపీఎస్ గార్లు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయం సిసిటివి కంట్రోల్ రూమ్ లో మొబైల్ పార్టీ వాహనాలు జీపీఎస్ ద్వారా పరిశీలించారు.
No comments: