శ్రీకనకమహాలక్ష్మీ అమ్మవారు ఈ ప్రాంతాన్ని పాలించిన విశాఖ రాజుల ఇలవేల్పు. ఆమె
నెలకొన్న ఈ ప్రాంతంలో ఒకప్పుడు విశాఖ రాజుల కోటబురుజు ఉండేదని, అందుచే తల్లి ఉన్న ఈ ప్రాంతాన్ని బురుజుపేటగా
పిలుస్తున్నారని అంటారు. అయితే ఒకసారి శత్రురాజులు బురుజుపై దండెత్తి వచ్చినప్పు
డు అమ్మవారిపై దృష్టి పడకుండా ఉండేందు కు విగ్రహాన్ని బావిలో పడవేశారనీ తర్వాత
బయటకు తీసి గుడిలో ప్రతిష్టించారని ఒక కథనం. మరో కథనం ప్రకారం కలియుగారం భంలో
సద్గుణ సంపన్నుడైన ఒక బ్రాహ్మణు డు దైవ సాన్నిధ్యం పొందాలన్న కోరికతో కాశీకి
ప్రయాణమై విశాఖ తీరం వెంబడి నడుస్తూ బురుజుపేట చేరుకున్నాడు. అప్పటికి మధ్యాహ్నం
అయినందున పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకోవడానికి ప్రస్తుత అమ్మవారి క్షేత్రం
వద్ద గల బావిలో స్నానమా చరించి సూర్యునికి ఆర్ఘ్యం ఇస్తుండగా అమ్మవారి వాణి
వినిపించింది. కలియుగ భక్తుల కోర్కెలు తీర్చడానికి తాను వెలిశానని, బావిలో ఉన్న తనను బయటకు తీసి ప్రతిష్టిం చమని అమ్మ
కోరింది. కాని బ్రాహ్మణుడు అమ్మవారి కోరికను సున్నితంగా తిరస్కరించి తాను కాశీకి వెళ్లే
తొందరలో ఉన్నట్టు నివేదించి వెళ్లడానికి అనుమతి ఇవ్వమని ప్రాధేయపడ్డాడు. దాంతో
అమ్మ ఆగ్రహం చెంది బావి నుంచి పైకి వచ్చి తన వామహ స్తంలో గల పరిఘ అనే ఆయుధంతో ఆ
బ్రాహ్మణుణ్ణి సంహరించటానికి ఉద్యుక్తురాల య్యింది. అది చూసి భీతిల్లిన
బ్రాహ్మణుడు రక్ష కోసం శివుణ్ణి ప్రార్థించగా, శివుడు తన దివ్యదృష్టితో సంగతి గ్రహించి అమ్మవారి ఆగ్రహాన్ని తగ్గించడానికి
ఆమె చేతిలోని ఆయుధాన్ని నిర్వీర్యపరచి వామహస్తాన్ని మోచేతి వరకు ఖండించాడు. దాంతో
అమ్మ వారిలో కోపం మటుమాయమై శాంతి, కారుణ్యం నిండగా
పరమేశ్వరుణ్ణి ప్రార్థించిం ది. అంతట మహేశ్వరుడు ఆమెను కలియు గంలో
శ్రీకనకమహాలక్ష్మిగా అవతరించి భక్తుల పూజలు అందుకోమని అనుగ్రహించినట్టూ అలాగే
బ్రాహ్మణుడికి దైవ సాన్నిధ్యం ఇచ్చిన ట్టూ కథనం. ఈ కథనానికి తార్కాణంగా అమ్మవారి
మూలవిరాట్టు వామహస్తం మోచేతి వరకూ ఖండించబడి ఉండటాన్ని మనం చూడవచ్చు.
Slide show
[people][slideshow]
Subscribe to:
Post Comments (Atom)
vehicles
[cars][stack]
business
[business][grids]
health
[health][btop]
[verticalposts][food]
Labels
- #APFightsCorona #COVID (1)
- #YSJaganMarkGovernance #YSJaganCares (1)
- bhakti cinema telugu (101)
- bhakti cinema video (100)
- bhakti cinemalu (100)
- English-యానిమేషన్ సినిమా (1)
- అక్క (1)
- అమ్మ రాజీనామా (1)
- ఉపనిషత్తులు (1)
- ఉమామహేశ్వర స్తోత్రం (2)
- ఏకాదశి వ్రతం నియమాలు (1)
- కన్నతల్లి (1)
- కార్తీక దీపాలు (1)
- కార్తీక మాసం విశిష్టత (1)
- కార్తీక మాసములొ పాటించవలసిన మొదటి రోజు నియమాలు (1)
- గంగానమ్మ (1)
- గణపతులు (2)
- గొంతెమ్మ (1)
- చుక్క (1)
- చెక్క (1)
- తాళమ్మ (1)
- తెలుగు (102)
- తెలుగు సంవత్సరాలు (1)
- తొక్క (1)
- దాన వీర శూర కర్ణ - భక్తి సినిమా (1)
- దుర్గాదేవి స్తోత్రం (1)
- దేవతల ప్రీత్యర్ధం సమర్పించవలసిన నైవేద్యాలు (1)
- ద్వాదశ జోతిర్లింగాలు (1)
- ద్విత్వ అక్షరాలు (1)
- ద్విత్వాక్షరాలు (1)
- నక్క (1)
- నవగ్రహ క్షేత్రాలు (1)
- నవగ్రహ మంత్రం (1)
- నవగ్రహసంబందితక్షేత్రాలు (1)
- నేతాజీ సుభాష్ చంద్రబోస్ (1)
- పవనపుత్ర హనుమ(యానిమేషన్ సినిమా-ఇంగ్లీష్) - భక్తి సినిమా (1)
- పాగేలమ్మ (1)
- పూజా విధానం (1)
- ప్రదోషకాలం (1)
- బంగారమ్మ (1)
- బేలూర్ మఠ్(ఇంగ్లీష్) (1)
- బ్రహ్మచర్యం (1)
- భక్తి (77)
- భక్తి సినిమా (108)
- భక్తి సినిమా పాటలు (100)
- భక్తి సినిమా పాటలు తెలుగు (100)
- భక్తి సినిమాలు (100)
- భీష్మ ఏకాదశి (1)
- భ్రమరాంబాష్టకం (1)
- మహాభారతం (1)
- మహాభారత్-ఆది పర్వం (1)
- మహావీర్ భీమ్ (1)
- మహిషాసురమర్ధినీ స్తోత్రం (1)
- ముత్యాలమ్మ (1)
- యానిమేషన్ సినిమా- (1)
- రామాయణం (2)
- రావణ్ (1)
- రావణ్(యానిమేషన్ సినిమా-ఇంగ్లీష్ సబ్ టైటిల్స్) - భక్తి సినిమా (1)
- రుద్ర కవచమ్ (1)
- రుద్రాక్షలు (1)
- రుద్రాష్టకమ్ (1)
- లవ కుశ (3)
- లవ కుశ - భక్తి సినిమా (1)
- లింగాష్టకమ్ (1)
- వినాయకుడి ప్రార్ధన (1)
- వీరాభిమన్యు-1 - భక్తి సినిమా (1)
- వీరాభిమన్యు-2 - భక్తి సినిమా (1)
- శతరుద్రీయమ్ (1)
- శివ తాండవ స్తోత్రము. (1)
- శివపంచాక్షరీ స్తోత్రం (1)
- శివమానస పూజా స్తోత్రము (1)
- శివాష్టకమ్ (1)
- శ్రీ కృష్ణాష్టకం (1)
- శ్రీ గాయత్రి అష్టకము (1)
- శ్రీ దేవి ఖడ్గమాలా స్తోత్రం (1)
- శ్రీ దేవీ మంగళాష్టకము (1)
- శ్రీ మంగళ చండికా స్తోత్రం (1)
- శ్రీ రామ పట్టాభిషేకం (2)
- శ్రీ రామకృష్ణ పరమహంస-3 (1)
- శ్రీ రామాంజనేయ యుద్ధం (1)
- శ్రీ వేంకటేశ్వర స్తోత్రము.....తాత్పర్యంతో (1)
- శ్రీ శివప్రాతః స్మరణమ్ (1)
- శ్రీ శివస్తోత్రమ్ (1)
- శ్రీ సాయి హారతులు /కాకడ ఆరతి (1)
- శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం (1)
- శ్రీ సుబ్రహ్మణ్యస్తోత్రం (1)
- శ్రీరామరాజ్యం (1)
- సంకటనాశన గణేశస్తోత్రమ్ (1)
- సత్తెమ్మ (1)
- సినిమా (100)
- సీతా కల్యాణం (1)
- సీతారామ కల్యాణం - భక్తి సినిమా (1)
- స్తోత్రం (1)
- స్తోత్రమ్ (2)
- హనుమాన్ చాలీసా - భక్తి సినిమా (1)
ad space
vertical posts
[verticalposts][technology]
Subscribe Us
social counter
[socialcounter]
[facebook][#][215K]
[twitter][#][115K]
[youtube][#][215,635]
[rss][#][23M]
[linkedin][#][21.5K]
[instagram][#][600,300]
[slideshow][technology]
our facebook page
random posts
randomposts2
recent comments
recentcomments
recent posts
recentposts1
No comments: