రుద్రాక్షలు
రుద్రాక్షలు
ఏకముఖి
ఒక ముఖము కలిగినది అత్యంత శ్రేష్టమయినది.
ద్విముఖి
రెండు ముఖములు కలిగినది ఇది శివపార్వతుల స్వరూపం
త్రిముఖి
మూడు ముఖములు కలిగినది త్రిమూర్తి స్వరూపం
చతుర్ముఖి
నాలుగు ముఖాలు కలిగినవది నాలుగు వేదాల స్వరూపం
పంచముఖి
అయిదు ముఖాలు కలిగినది పంచభూత స్వరూపం
షట్ముఖి
ఆరు ముఖములు కలది కార్తికేయ రూపం
సప్తముఖి
ఏడు ముఖాలు కలిగినది కామధేనువుగా పరిగరించుతారు
అష్టముఖి
ఎనిమిది ముఖాలు కలిగినది విఘ్నేశ్వరరూపం
నవముఖి
తొమ్మిది ముఖాలు కలది నవగ్రహ స్వరూపం
దశముఖి
పది ముఖాలు కలిగినది దశావతార స్వరూపం
No comments: