శ్రీ సాయిబాబా అష్టకం
శ్రీ సాయిబాబా అష్టకం

|
పత్రిగ్రామ సమద్భూతం ద్వారకామాయి వాసినం భక్తాభీష్టప్రదం దేవం సాయినాథం నమామ్యహం 1 మహోన్నత కులేజాతం క్షీరాంబుధి సమే శుభే ద్విజరాజం తమోఘ్నంతం సాయినాథం నమామ్యహం 2 జగదుద్ధారణార్ధం యో నరరూపధరో విభుః యోగినంచ మహాత్మానాం సాయినాథం నమామితం 3 సాక్షాత్ కారం జయోలాభే స్వాత్మారామో గురోర్ ముఖాత్ నిర్మలం మమతాఘ్నంతం సాయినాథం నమామ్యహం 4 యస్య తర్శన మాత్రేణ పశ్యంతి వ్యాధికోటయః సర్వేపాపాః ప్రాణశ్యంతి సాయినాథం నమామితం 5 నరసింహాది శిష్యాణాం దదౌయోనుగ్రహం గురుః భవబంధాన హర్తారం సాయినాధం నమామితాం 6 ధనహీన చ దారిద్రాన్య, సమదృష్టైవ పశ్యతి కరుణసాగరం దేవం సాయినాథం నమామితం 7 సమాధిసాపి యో భక్తా సమతీష్టార్థ దానతః అచింతం మహిమానంతం సాయినాథం నమామ్యహం 8 |
No comments: