శతరుద్రీయమ్
శతరుద్రీయమ్

ఈ శతరుద్రీయము వేదమంత్రాలవలె స్వరయుక్త ముగా చదవాలనే నియమము లేదు. ప్రతి వారు నిత్యము చదువుకోవచ్చు. ఇది వేదోక్త రుద్రాభిషేకం కంటే కూడా మహి మాన్వితమని భారతంలోను , పురాణాలలోను చెప్పబడింది. మొదట సంకల్పం చెప్పి తర్వాత దీనిని మీకిష్టమైనన్ని సార్లు పఠించండి. ప్రతిసారి సంకల్పం చెప్పనక్కర లేదు. కావున అందరూ దీనిని జపించి కోరిన శుభ ఫలితములను పొందండి.వ్యాస ఉవాచ:
శ్లో . ప్రజాపతీనాం ప్రథమం తేజసాం పురుషం ప్రభుమ్
భువనం భూర్భువం దేవం సర్వలోకేశవరం ప్రభుమ్. 1 ఈశానం వరదం పార్థ దృష్టవానసి శంకరమ్ తంగచ్ఛ శరణం దేవం వరదం భువనేశ్వరమ్. 2 మహాదేవం మహాత్మాన మీశానం జటిలం శివమ్ త్ర్యక్షం మహాభుజం రుద్రం శిఖినం చీరవాసనమ్ . 3 మహాదేవం హారం స్థాణుం వరదం భువనేశ్వరమ్ జగత్ప్రధానమధికం జగత్ప్రీతమధీశ్వరమ్ . 4 జగద్యోనిం జగద్ద్వీపం జయనం జగతో గతిమ్ విశ్వాత్మానం విశ్వసృజం విశ్వమూర్తిం యశస్వినమ్ . 5 విశ్వేశ్వరం విశ్వవరం కర్మాణామీశ్వరం ప్రభుమ్ శంభుం స్వయంభుం భూతేశం భూతభవ్యభవోద్భవమ్ . 6 యోగం యోగేశ్వరం శర్వం సర్వలోకేశ్వరేశ్వరమ్ సర్వశ్రేష్ఠం జగచ్ఛ్రేష్ఠం పరిష్టం పరమేష్ఠినమ్ . 7 లోకత్రయవిధాతారమేకం లోకత్రయాశ్రయమ్ సుదుర్జయం జగన్నాథం జన్మమృత్యుజరాతిగమ్ . 8 జ్ఞానాత్మానం జ్ఞానగమ్యం జ్ఞానశ్రేష్ఠం సుదుర్విదమ్ దాతారం చైవ భక్తానాం ప్రసాదవిహితాన్ వరాన్ . 9 తస్య పారిషదా దివ్యా రూపై ర్నానావిదై ర్విభోః వామనా జటిలా ముండా హ్రస్వగ్రీవా మహోదరాః . 10 మహాకాయా మహోత్సాహా మహాకర్ణాస్తథా పరే అననై ర్వికృతైః పాదైః పార్థవేషైశ్చ వైకృతైః . 11 ఈదృశైస్స మహాదేవః పూజ్యమానో మహేశ్వరః సశివస్తాత తేజస్వీ ప్రశాదాద్యాతి తే గ్రతః . 12 తస్మిన్ ఘోరే సదా పార్థ సంగ్రామే రోమహర్షణే ద్రౌణికర్ణకృపైర్గుప్తాం మహేష్వాసైః ప్రహారిభిః . 13 కస్తాం సేనాం తదా పార్థ మనసాపి ప్రధర్షయేత్ ఋతే దేవాన్మ హేష్వాసాద్బహురూపాన్మహేశ్వరాత్ . 14 ప్థాతుముత్సహతే కశ్చిన్నతస్మిన్నగ్రతః స్థితే నహి భూతం సమం తేన త్రిషు లోకేషు విద్యతే . 15 గంధేనాపి హి సంగ్రామే తస్య క్రుద్ధస్య శత్రవః విసంజ్ఞా హతభూయిష్ఠా వేపంతి చ పతంతి చ . 16 తస్మై నమస్తు కుర్వంతో దేవాస్తిష్ఠంతి వైదివి యే చాన్యే మానవా లోకే యేచ స్వర్గజితో నరాః . 17 యే భక్తా వరదం దేవం శివం రుద్రముమాపతిమ్ ఇహలోకే సుఖం ప్రాప్యతే యాంతి పరమాం గతిమ్ . 18 నమస్కురుష్వ కౌంతేయ తస్మై శాంతాయ వై సదా రుద్రాయ శితికంఠాయ కనిష్ఠాయ సువర్చసే . 19 కపర్దినే కరాళాయ హర్యక్షవరదాయ చ యామ్యాయారక్తకేశాయ సద్వృత్తే శంకరాయ చ . 20 కామ్యాయ హరినేత్రాయ స్థాణవే పురుషాయ చ హరికేశాయ ముండాయ కనిష్ఠాయ సువర్చసే . 21 భాస్కరాయ సుతీర్థాయ దేవదేవాయ రంహసే బహురూపాయ శర్వాయ ప్రియాయ ప్రియవాససే . 22 ఉష్ణీషిణే సువక్త్రాయ సహస్రాక్షాయ మీఢుషే గిరీశాయ సుశాంతాయ పతయే చీరవాసనే . 23 హిఅరణ్యభాహవే రాజన్నుగ్రాయ పతయే దిశామ్ పర్జన్యపతయేచైవ భూతానం పతయే నమః . 24 వృక్షాణాం పతయేచైవ గవాం చ పతయే తథా వృక్షైరావృత్తకాయాయ సేనాన్యే మధ్యమాయ చ 25 స్రువహ్స్తాయ దేవాయ ధన్వినే భార్గవాయ చ బహురూపాయ విశ్వస్య పతయే ముంజవాససే . 26 సహస్రశిరసే చైవ సహస్రనయనాయచ సహ్స్రభాహవేచైవ సహస్ర చరణాయ చ . 27 శరణం గచ్ఛ కౌంతాయ వరదం భువనేశ్వరమ్ ఉమాపతిం విరూపాక్షం దక్షం యజ్ఞనిబర్హణమ్ . 28 ప్రజానాం ప్రతిమవ్యగ్రం భూతానాం పతిమవ్యయమ్ కపర్దినం వృషావర్తం వృషనాభం వృషధ్వజమ్ . 29 వృషదర్పం వృషపతిం వృషశృంగం వృషర్షభమ్ వృషాంకం వృషఓభదారం వృషభం వృషభేక్షణమ్ . 30 వృషాయుధం వృషశరం వృషభూతం మహేశ్వరమ్ మహోదరం మహాకాయం ద్వీపచర్మనివాసినమ్ . 31 లోకేశం వరదం ముండం బ్రహ్మణ్యం బ్రాహ్మణప్రియమ్ త్రిశూలపాణిం వరదం ఖడ్గచర్మధరం శుభమ్ . 32 పినాకినం ఖడ్గధరం లోకానం పతిమీశ్వరమ్ ప్రపద్యే శరణం దేవం శరణ్యం చీరవాసనమ్ . 33 నమస్తస్మై సురేశాయ యస్య వైశ్రవణస్సఖా సువాసనే నమో నిత్యం సువ్రతాయ సుధన్వినే . 34 ధనుర్ధరాయ దేవాయ ప్రియధన్వాయ ధన్వినే ధన్వంతరాయ ధనుషే ధన్వాచార్యాయ తే నమః . 35 గ్రాయుధాయ దేవాయ నమస్సురవరాయ చ నమో స్తు బహురూపాయ నమస్తే బహుధన్వినే . 36 నమో స్తు స్థాణవే నిత్యం నమస్తస్మై సుధన్వినై నమో స్తు త్రిపురఘ్నాయ భవఘ్నాయ చ వై నమః . 37 వనపతీనాం పతయే నరాణం పతయే నమః మాతౄణాం పతయే చైవ గణానాం పతయే నమః . 38 గవాం చ పతయే నిత్యం యజ్ఞానం పతయే నమః అపాం చ పతయే నిత్యం దేవానాం పతయే నమః . 39 పూష్ణో దంతవినాశాయ త్ర్యక్షాయ వరదాయ చ హరాయ నీలకంఠాయ స్వర్నకేశాయ వైనమః . 40 |
No comments: