Slide show

[people][slideshow]

అన్నపూర్ణ స్తోత్రం


అన్నపూర్ణ స్తోత్రం

పార్వత్యువాచ:

అన్నపూర్ణా మహాదేవీ త్రైలోక్య జీవదారిణీ /
నమ్నాంసహస్రంస్యాస్తు కథయస్వ మహాప్రభో //

శ్రీ శివ ఉవాచ:

శృణుదేవి వరారోహో జగత్కారణ కౌళినీ /
ఆరాధితా సర్వేషాం సర్వేషాం పరిపృచ్చసి //
సహస్రైర్నామభిమర్దివ్యై స్రైలోక్య ప్రాణపూజితైః /
అన్నదాయాస్త్సవందివ్యం యత్సురైరపివాంచితమ్ //
కథయామి తవ స్నేహ త్సావధానావధారయ /
గోపనీయం ప్రయత్నేవ స్తవరాజ మిదంశుభమ్ //
ప్రకాశంత్వమా భద్రేదుర్జనేభ్యోవిశేషతః /
దేయం పరశిష్యేభ్యో భక్తిహీనాయ పార్వితీ //
దేయం శిష్యాయ శాన్తాయ గురుదేవరతాయ /
అన్నపూర్ణాస్తవం దేయం కైళికాయ కుళేశ్వరీ //

No comments:

vehicles

[cars][stack]

business

[business][grids]

health

[health][btop]