శ్రీ సరస్వతీ స్తోత్రం
శ్రీ సరస్వతీ స్తోత్రం

|
సరస్వతీ నమ స్తుభ్యం సర్వదేవీ నమో నమః / శాంతరూపే శశిదరే సర్వయోగే నమో నమః // నిత్యానందే నిరాదారే నిష్కళాయే నమో నమః / విద్యాధరే విశాలక్షీ శుధ్దజ్ఞానే నమో నమః // శుద్ద స్పటిక రూపాయై సూక్ష్మరూపే నమో నమః / శబ్ద బ్రహ్మ చతుర్హస్తే సర్వసిద్దై నమో నమః // ముక్తాలంకృత సర్వాంగై మూలాదారే నమో నమః // మూలమంత్ర స్వరూపాయై మూలశక్యై నమో నమః / మనోన్మని మహాయోగే వాగీశ్వరీ నమో నమః // వాగ్మ్యైవరద హస్తాయై వరదాయై నమో నమః / యా కుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా / యా వీణా వరదండ మండిత కరా యా శ్వేత పద్మాసనా / యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభి ర్దేవ్యై స్సదా పూజితా / సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా // దోర్భి ర్యుక్తా చతుర్భిః స్పటిక మణి నిభై రక్ష్మాలా స్తదానా / హస్తే నైకేన పద్మం సిత మపి చ శుకం పుస్తకం చాపరేణ / భాసా కుందేందు శంఖస్ఫటిక మణి నిభా భాసమానా సమానా / సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా // సురాసురైస్సేవిత పాదపంకజా కరే విరాజత్కమనీయ పుస్తకా / విరించి పత్నీ కమలాసన స్థితా సరస్వతీ నృత్యుతు వాచిమే సదా / సరస్వతీ సరసిజ కేసర తపస్విని సిత కమలాసినీ ప్రియా / ఘనస్తనీ కమల విలోల లోచనా మనస్వినీ భవతు వరప్రసాదినీ // వేదాయై వేదరూపాయై వేదాంతాయై నమో నమః / గుణదోష వివర్జిన్యై గుణదీప్యై నమో నమః // సర్వజ్ఞానే సదానందే సర్వరూపే నమో నమః / సంపన్నయై కుమార్యై చ సర్వజ్ఞేతే నమో నమః // యోగానార్య ఉమాదైవ్యై యోగానందే నమో నమః / దివ్యజ్ఞాన త్రినేత్రాయై దివ్యమూర్త్యై నమో నమః // అర్ధచంద్ర జటాధారి చంద్ర బింబే నమో నమః / చంద్రా దిత్య జటాధారి చంద్ర బింబే నమో నమః // అణురూపే మహారూపే విశ్వరూపే నమో నమః / అణీమాద్యష్ట సిద్దాయై ఆనందాయై నమో నమః // జ్ఞాన విజ్ఞాన రూపాయై జ్ఞాన మూర్తే నమో నమః / నా శాస్త్ర స్వరూపాయై నా రూపే నమో నమః // పద్మదా పద్మవంశా చ పద్మ రూపే నమో నమః // పరమేష్ట్యై పరామూర్త్యై నమస్తే పాపనాశిని // మహాదేవ్యై మహాకాళ్యై మహాలక్ష్మ్యై నమో నమః / బ్రహ్మ విష్ణు శివాయై చ బ్రహ్మణార్యై నమో నమః // కమలాకర పుష్పా చ కామరూపే నమో నమః / కపాలి కర్మ దీప్తాయై కర్మదాయై నమో నమః // ఫలశ్రుతి:
సాయం ప్రాతః
పఠేన్నిత్యం షాణ్మాసాత్సిద్ది రుచ్యతే /
చోర వ్యాఘ్ర భయం పఠ్యతాం శృణ్వతా మపి // ఇట్థం సరస్వతీ స్తోత్ర మగస్త్యముని వాచకం సర్వసిద్ది కరం నృణాం సర్వపాప ప్రణాశనం // (ఇతి శ్రీ అగస్త్య మునిప్రోక్త సరస్వతీ స్తోత్రమ్ సమాప్తం) |
No comments: