శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం
శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం
|
జయ పద్మ విశాలాక్షి జయత్వం శ్రీపతిప్రియే / జయ మాత ర్మహలక్ష్మి సంసారార్ణవ తారిణీ // మహాలక్ష్మీ నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరీ / హరిప్రియే నమస్తుభ్యం దయానిధే // పద్మాలయే నమస్తుభ్యం నమస్తుభ్యం చ సర్వదే / సర్వభూత హితార్థాయ వసువృష్టిం సదాకురు // జగన్నాత ర్నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే / దయావతి నమస్తుభ్యం విశ్వేశ్వరి నమోస్తుతే // నమః క్షీరార్ణవసుతే నమ స్తైలోక్యధారిణీ / వసువృష్టే నమస్తుభ్యం రక్ష మాం శరణాగతమ్ // రక్ష త్వం దేవదేవేశి దేవదేవస్య వల్లభే / దరిద్రం త్రామిహం లక్ష్మీ కృపాం కురు మయోపరి // సమస్త్రైలోక్య జననీ నమ స్తుభ్యం జగద్దితే / అర్తిహంత్రి నమ స్తుభ్యం సమృద్దిం కురు మే సదా // అబ్జవాసే నమ స్తుభ్యం చపలాయై నమో నమః / చంచలాయై నమ స్తుభ్యం లలితాయై నమో నమః // నమః ప్రద్యుమ్న జననీ మాతస్తుభ్యం నమో నమః / పరిపాలయ మాం మాతః మాం తుభ్యం శరణాగతమ్ // శరణ్యే త్వాం ప్రసన్నో 2 స్మి కమలే కమలాలయే / త్రాహి త్రాహి మహాలక్ష్మి పరిత్రాణ పరాయణే // పాండిత్యం శోభతే నైవ నశోభంతి గుణా కరే / శీలత్వం నైవ శోభతే మహాలక్ష్మీ త్వయా వినా // తావ ద్విరాజతే రూపం తావ చ్చీలం విరాజతే / తావద్గుణా నరణాం చ యావ ల్లక్ష్మీః ప్రసీదతి // లక్ష్మిత్వయాలంకృత మానవా యే / పాపై ర్విముక్తా నృపలోక మాన్యాః // గుణై ర్విహీనా గుణినో భవంతి / దుశ్శీలనః శీలవతాం పఠిష్టః // లక్ష్మీ ర్భూషయతే రూపం లక్ష్మీ ర్భూషయతే కులమ్ / లక్ష్మీ ర్భూషయతే విద్యాం సర్వా లక్ష్మీ ర్విశిష్యతే // లక్ష్మీ త్వద్గుణ కీర్తనేన కమలా భూర్గ్యాత్యలం జిహ్మాతాం / రుద్రాద్యా రవిచంద్ర దేవపతయా వక్తుంచ నైవ క్ష్మాః / అస్మాభి స్తవ రూప లక్షణ గుణాన్వక్తుం కథం శకృతే / మాత ర్మాం పరిపాహి విశ్వజననీ కృత్వా మహేష్టం ధ్రువమ్ // దీనార్తి భీతం భ్వతాప పీడితాం ధనై ర్విహీనం తవ పార్శ్వ మాగతమ్ / కృపానిధిత్వా న్మను లక్Sమి నత్వరం ధనప్రదానాద్దననాయకం కురు // మాం విలోక్య జననీ హరిప్రియే నిర్దనం తవ సమీప మాగతమ్ / దేహి మే ఝుడతి లక్ష్మీ కరాంబుజం వస్త్ర కాంచన వరాన్న మద్బుతమ్ // త్వమేవ జననీ లక్ష్మీ పితా లక్ష్మీ త్వమేవ చ // భ్రాతా త్వం చ సభా లక్ష్మీ విద్యా లక్ష్మీ త్వమేవచ // త్రాహి త్రాహి మహాలక్ష్మి త్రాహి త్రాహి సురేశ్వరి / త్రాహి త్రాహి జగన్మాతః దారిద్ర్యా త్యాపి వేగతః // నమస్తుభ్యం జగద్దాత్రి నమ స్తుభ్యం నమో నమః / ధర్మాధారే నమ స్తుభ్యం నమ సాంపత్తి దాయినీ // దారిద్ర్యార్ణవ మగ్నో - హం నిమగ్నో -హం రసాతలే / మజ్జంతం మాం కరే ధృత్వా తూద్దర త్వం రమే ద్రుతమ్ // కిం లక్ష్మి బహునోక్తేన జల్పితేన పునః పునః / అనన్యే శరణం నాస్తి సత్యం సత్యం హరిప్రియే // ఏత చ్చ్రుత్వాగస్థ్యైవాక్యం హృష్యమాణా హరిప్రియా / ఉవా చ మధురాం వాణీం తుష్టాహం తవ సర్వదా // య త్త్వ యోక్త మిదం స్తోత్రం యః పఠిష్యతి మానవః / శృణోతి చ మహాభాగః తస్యాహం పశవర్తినీ // నిత్యం పఠతి యో భక్త్యా త్వలక్ష్మీ స్తస్య నశ్యతి / ఋణం చ నశ్యతే తీవ్రం వియోగం నైవ పశ్యతి // యః పఠే త్ప్రాత రుత్థాయ శ్రద్దా భక్తి సమన్వితః / గృహే త్స్య సదా తుష్టా నిత్యం శ్రీః పతినా సహ // పుత్త్రవాన్ గుణవాన్ శ్రేష్ఠో భోగభక్తా చ మానవః / ఇదం స్తోత్రం మహా పుణ్యం లక్ష్మ్యాగస్థ్య ప్రకీర్తితమ్ / విష్ణు ప్రసాద జననం చతుర్వర్గ ఫలప్రదమ్ // రాజద్వారే జయశ్చైవ శత్రో పరాజయః / భూత ప్రేత పిశాచినాం వ్యాఘ్రాణాం న భయం తథా // న శస్త్రానల తోయౌఘా ద్బయం తస్య ప్రజాయతే / దుర్వృత్తానాం చ పాపానం బహు హానికరం పరమ్ // మందురా కరిశలాసు గవాం గోష్ఠే సమాహితః / పఠే త్తద్దోష శాంత్యర్థం మహా పాతక నాశనమ్ // సర్వ సౌఖ్యకరం నౄణా మాయు రారోగ్యదం తథా / అగస్త్య మునిన ప్రోక్తం ప్రజానాం హిత కామ్యయా // |
No comments: