శ్రీ దేవీ మంగళాష్టకము
శ్రీ దేవీ మంగళాష్టకము

|
శ్రీ విద్యా శివనామభాగనిలయా కామేశ్వరీ సుందరీ సూక్ష్మస్థూలదశావిశేషిత జగద్రూపేణ విద్యోతినీ స్వాంశీభూత సమస్తభూత హృదయాకాశ స్వరూపా శివా లోకాతీత ఏదాశ్రయా శివసతీ కుర్యా త్సదా మంగళమ్ 1 దుర్గా భర్గమనోహరా సురనరైః సంసేవ్యమావా సదా దైత్యానాం సువినాశినీ చ మహతాం సాక్షాత్ ఫలాదాయినీ స్వప్నేదర్శనదాయినీ పరముదం సంధాయినీ శాంకరీ పాపఘ్నీ శుభకారిణీ సుముదితా కుర్యా త్సదా మంగళమ్ 2 బాలా ఙాలార్కవర్ణాడ్యా సౌవర్ణాంవరధారిణీ చండికా లోకకల్యాణీ కుర్యాన్మే మంగళం సదా 3 కాళికా భీకరాళారా కలిదోష నివారిణీ కామ్యప్రదాయినీశైవీ కుర్యాన్మే మంగళం సదా 4 హిమవత్పుత్రికా గౌరీ కైలాసాద్రి విహారిణీ పార్వతీ శివవామాంగీ కుర్యాన్మే మంగళం సదా 5 వాణీ వీణాగానలోలా విధిపత్నీ స్మితాననా జ్ఞానముద్రాంకితకరా కుర్యాన్మే మంగళం సదా 6 మహాలక్ష్మీః ప్రసన్నాస్యా ధనధాన్య వివర్ధినీ వైష్టవీ పద్మజా దేవీ కుర్యాన్మే మంగళం సదా 7 శుంభుప్రియా చంద్రరేఖా సంశోభిత లలాటకా నానారూప ధరాచైకా కుర్యాన్మే మంగళం సదా 8 మంగళాష్టక మేతద్ది పఠతాం శృణ్వతాం సదా దద్యాద్దేవీ శుభం శీఘ్ర మాయురారోగ్యభాగ్యకమ్ 9 |
No comments: