Slide show

[people][slideshow]

శ్రీ ఆంజనేయ మంగళాష్టకం


శ్రీ ఆంజనేయ మంగళాష్టకం


 వైశాఖేమాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే,
పూర్వాభాద్రాప్రభూతాయ మంగళం శ్రీహనూమతే

కరుణారసపూర్ణాయ ఫలాపూపప్రియాయ ,
మాణిక్యహారకంఠాయ మంగళం శ్రీహనూమతే

సువర్చలాకళత్రాయ చతుర్భుజధరాయ ,
ఉష్ట్రారూఢాయ వీరాయ మంగళం శ్రీహనూమతే

దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయ ,
తప్త కాంచన వర్ణాయ మంగళం శ్రీహనూమతే

భక్తరక్షణ శీలాయ జానకీ శోక హారిణే,
సృష్టికారణ భూతాయ మంగళం శ్రీహనూమతే

రంభావనవిహారాయ గంధమాదవ వాసినే,
సర్వలోకైక నాథాయ మంగళం శ్రీహనూమతే

పంచాననాయ భీమాయ కాలనేమి హరాయ ,
కౌండిన్యగోత్ర జాతాయ మంగళం శ్రీహనూమతే

కేసరీ పుత్ర!దివ్యాయ సీతాన్వేష పరాయ ,
వానరాణాం వరిష్ఠాయ మంగళం శ్రీహనూమతే

ఇతి శ్రీ ఆంజనేయ మంగళాష్టకం


No comments:

vehicles

[cars][stack]

business

[business][grids]

health

[health][btop]