శ్రీ మంగళగౌరీ అష్టకం
శ్రీ మంగళగౌరీ అష్టకం

|
శివోమాపరమాశక్తి రనంతా నిష్కళా మలా
శాంతామహేశ్వరీ నిత్యాశాశ్వతీ పరమా క్షరా 1 అచింత్యాకేవలా నందా శివాత్మా పరమాత్మికా అనాది రవ్యయా శుద్ధా సర్వత్మా సర్వగా చలా 2 ఏకానేక విభాగస్థా మాయాతీతా సునిర్మలా మహామహేశ్వరీ సత్యామహాదేవీ నిరంజనా 3 కాష్ఠా సర్వాంతరస్థా చ చిచ్చక్తి రతిలాలసా తారా సర్వాత్మికా విద్ఆయ జ్యోతిరూపా మృతాక్షరా 4 శాంతిః ప్రతిష్ఠా సర్వేషాంనివృత్తి రమృతప్రదా వ్యోమమూర్తి ర్వ్యోమమయా ద్యోమాధారాచ్యుతా మరా 5 అనాది నిధనా మోఘా కారణాత్మా నిరాకులా ఋతప్రధమ మజా నీతిరమృతాత్మాత్మ సంశ్రయా 6 ప్రాణేశ్వరీ ప్రియతమా మహామహిషఘాతినీ ప్రాణేశ్వరీ ప్రాణరూపా ప్రధానపురుషేశ్వరీ 7 సర్వశక్తి ర్నిరాకారా జ్యోత్స్నా ద్యౌర్మహిమాసదా సర్వకార్యనియంత్రీ చ సర్వభూత మహేశ్వరీ 8 |
No comments: