Slide show

[people][slideshow]

మహా ప్రాణ అక్షరాలు

మహా ప్రాణ అక్షరాలు

మహా ప్రాణ అక్షరాలు అంటే హల్లుల లోని ఒత్తులు ఉన్న అక్షరాలు.


ఖ ఘ ఛ ఝ ఠ ఢ థ ధ ఫ భ


వాటి మీద పదాలు

శంఖము, ఖడ్గము, ఖలుడు, ముఖం, న ఖం, ఖరం, ఖగం, ఖని, సు ఖం, ఖండం.

ఘటము, ఘటన, ఘనత, ఘనం, ఘనుడు, సం ఘం.

నెమలి పింఛము, ఛత్రం, ఛిద్రం, ఛందస్సు.

ఝషము, ఝరం, ఝూంకారం.

కంఠం, పఠనం, మఠం, హఠం, జ ఠరం, కంఠం, పాఠశాల.

ఢంక, ఢమ ఢమ, ఢంఢం, గూ ఢం, గాఢం.

రథము, కథ, కథనం, పథకం.

ధనము, ధర, బాధ, రాధ, సా ధన, ధనస్సు, సుధ, మాధవుడు, బోధన

రాతి ఫలకం, ఫణి, ఫలం, ఫలితం, స ఫలం, ఫలకం.

భజన, భవనం, భరణి, భ టుడు, భవాని, భజన, భేధము, భద్రపరచు.

No comments:

vehicles

[cars][stack]

business

[business][grids]

health

[health][btop]