గణేశాష్టకం
గణేశాష్టకం
|
యతో నంతశక్తే రనంతాశ్చ జీవా యతో నిర్గుణా దప్రమేయా గుణాస్తే యతో భాతిసర్వం త్రిధా బేధ భిన్నం సదా తం గణేశం నమామో భజామః. 1 యతాశ్చావిరాసీజ్జహత్సర్వమే తత్తథా – బ్జాసనో విశ్వగో విశ్వగోప్తా తథేంద్రాదయో దేవసంఘా మనుష్యాః సహ్డా తం గణేశ నమామో భజామః. // 2 యతో వహ్నిభానూ భవో భూర్జలం చ యతః సాగరాశ్చంద్రమా వ్యోమ వాయుః // యతః స్థావరా జంగమావృక్ష సంఘాః సదా తం గణేశం నమామో భజామః // 3 యతో దానవాః కిన్నరా యక్ష సంఘా యతాశ్చారణ వారణాః శ్వాపదాశ్చ // యతః పక్షికీటా యతో వీరుధశ్చ సదా తం గణేశం నమామో భజామః // 4 యతో బుద్ధిరజ్ఞాననాశో ముముక్షోర్యతః సంపదో భక్త సంతోషికాః స్యుః // యతో విఘ్ననాశో యతః కార్యసిద్ధిః సదా తం గణేశం నమామో భజామః // 5 యతః పుత్రసంపద్యతో వాంచితార్థో యతో భక్త విఘ్నాస్తథా నేకరూపాః // యతః శోకమోహౌ యతః కామ ఏవ సదా తం గణేశం నమామో భజామః // 6 యతో నంతశక్తి స్స శేషో బభూవ ధరాధరణే నేకరూపే చ శక్తః యతో నేకధా స్వర్గలోకా హి నానా సదా తం గణేశం నమామో భజామః // 7 యేత వేద వాచో వికుంఠా మనోభిః సదా నేతి నేతీతి యత్తాగృణంతి // పరబ్రహ్మరూపం చిదానంద భూతం సదా తం గణేశం నమామో భజామః // 8 శ్రీ గణేశ ఉవాచ : పునరూచే గణాధిశః స్తోత్రమేతత్ప ఠేన్నరః / త్రిసంధ్యం త్రిదినం తస్య సర్వకార్యం భవిష్యతి / యో జపే ద్యష్టదివసం శ్లోకాష్టకమిదం శుభమ్ / అష్టవారం చతుర్ధ్యాం తుసో ష్టసిద్ధి రవాప్నుయాత్ / యః పఠేన్మాస మాత్రం తు దశవారం దినేదినే / స మోచ యే ద్బంధగతం రాజవధ్యం న సంశయః / విద్యాకామో లభేద్విద్యామ్ పుత్రార్థీపుత్ర మాప్నుయాత్ / వాంఛితాల్లభతే సర్వానేక వింశతి వారతః / యో జపేత్పరయా భక్త్యా గజానన పరో నరః / ఏవముక్త్వా తతో దేవశ్చాంతర్ధానం గతః ప్రభుః / ఇతి శ్రీ గణేశ పురాణే ఉపాసనా శ్రీ గణేశాష్టకం సంపూర్ణమ్. |
No comments: